వధువు ఇంటికి వరుడి ఎడ్లబండ్ల ర్యాలీ.. సూపర్ మెసేజ్ గురూ!

By

Published : Feb 20, 2022, 6:36 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

Groom Rides Bullock Cart: పెళ్లి కుమారుడు ఎడ్లబండిపై వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లిన ఘటన రాజస్థాన్​లో జరిగింది. రాజ్​సమంద్​ జిల్లా ధేలానా గ్రామానికి చెందిన వరుడు భరత్​ కుమావత్​.. తన బృందంతో కలిసి ఎడ్ల బండ్లపై సేలగూడలోని వధువు ఇంటికి చేరుకున్నారు. డజనుపైగా ఎడ్లబండ్లతో 4 కి.మీ. దూరం ప్రయాణించగా.. ఆ రోడ్డు మార్గం అంతా సందడి నెలకొంది. వృథా ఖర్చులు తగ్గించుకోవాలని, కాలుష్యాన్ని నివారించాలని సందేశం ఇచ్చేందుకే ఇలా చేశామని పెళ్లి బృందం చెప్పుకొచ్చింది.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.