మార్పు కావాలన్న నినాదాన్ని ఆదరించిన రాష్ట్ర ప్రజలు - ఇక కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 10:57 PM IST

thumbnail

Prathidwani : ఎక్కడైనా కొత్త ప్రభుత్వం ఏర్పడుతోందంటే ఉండే అంచనాలే వేరు. ప్రస్తుతం రాష్ట్రంలోనూ అంతే. తెలంగాణ కొత్తగా కొలువుదీరుతోన్న కాంగ్రెస్‌ సర్కార్‌పై ఎన్నో ఆశలు నెలకొన్నాయి అందరిలో. ఇప్పటికే తాము చెప్పి 6 గ్యారంటీలు, 414 హామీల అమలుతో పాటు కొత్తప్రభుత్వంపై విశ్వాసం కలిగించడం అతిపెద్ద సవాలు. ప్రజలు అందరిలో ఈ కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కలిగించాలి. మార్పు కావాలన్న నినాదాన్ని ఆదరించిన రాష్ట్ర ప్రజలు.

Telangana Assemebly Election 2023 : వారి ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. జిల్లాలు, రాజధాని ప్రాంత ఓటర్ల తీర్పులో స్పష్టమైన అంతరం ఉంది. వారి అవసరాలు గురైన అందరికీ చేరువ కావాల్సిన తరుణం ఉంది. ఎంతో కీలకంగా సంక్షేమం - అభివృద్ధి మధ్య సంయమనం చేయాలి. మరి ఈ విషయంలో నూతన ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మార్పు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.