చెస్ పోటీల్లో దేశానికి మరిన్ని పతకాలు తెస్తానంటున్న కోనేరు హంపి

By

Published : Jan 2, 2023, 12:37 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

కజకిస్థాన్​లో జరిగిన ప్రపంచ రాపిడ్​, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటిల్లో విజయవాడకు చెందిన తెలుగమ్మాయి ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తా చాటింది. మహిళల విభాగంలో తొలిసారిగా భారత్​కు వెండి పతకాన్ని సాధించి పెట్టింది. క్లిష్టమైన ఈ ఆటలో తాను విజయం సాధించేందుకు ఎంతో కష్టపడినట్లుగా తెలిపింది. ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డును తాను నమోదు చేయడం పట్ల గర్వంగా ఉందని చెప్పింది. భవిష్యత్​లో జరిగే ఛాంపియన్​షిప్​లలో పాల్గొని దేశానికి మరిన్ని పతకాలు అందిస్తానని చెబుతున్నారు కోనేరు హంపి. మరిన్ని విషయాలు ఆమె మాటల్లో.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.