ఫిఫా ఫైనల్​ టీమ్స్​కు వినూత్నంగా ఆల్​ ది బెస్ట్ అద్భుతమైన సైకత శిల్పం చెక్కి

By

Published : Dec 18, 2022, 11:25 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్​ 2022కు ఆదివారం తెరపడనుంది. అర్జెంటీనా-ఫ్రాన్స్​కు మధ్య నేడే తుదిపోరు జరగనుంది. ప్రస్తుతం ఈ ఇరు జట్లకు అభిమానుల నుంచి విషెస్​​ వెల్లువెత్తున్నాయి. ఒడిశాకు చెందిన సుదర్శన్​ పట్నాయక్ వినూత్నంగా ఫిఫా వరల్డ్​ కప్​ ఫైనల్​ టీమ్స్​కు ఆల్​ ది బెస్ట్​ చెప్పాడు. సముద్రతీరంలో ఉన్న ఇసుకతో అద్భుతమైన శిల్పం చెక్కి ఔరా అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ సైకత శిల్పంకు చెందిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.