ఎగిరే చీమల్ని చూశారా?

By

Published : Aug 1, 2020, 3:13 PM IST

thumbnail

బ్రిటన్​లో ఎగిరే చీమలు కనువిందు చేశాయి. దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం వల్ల వేలాది చీమలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఎగిరే చీమలు సాధారణంగా ఎక్కువ గాలి లేని వెచ్చని తేమతో కూడిన రోజుల్లో కనిపిస్తాయని బ్రిటన్​ వాతావరణ ప్రధాన కార్యాలయం మెట్​ తెలిపింది. మెట్​ కార్యాలయం.. వద్ద ఉన్న వాతావరణ రాడార్లపై ఎగురుతున్న చీమలను కొంతమంది వీడియో తీశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.