నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబవుతున్న చైనా

By

Published : Feb 7, 2021, 9:52 AM IST

thumbnail
చైనాలో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. 2021 స్ప్రింగ్​ ఫెస్టివల్​ గాలా కోసం గ్వాంగ్​డాంగ్​లోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు.. పేపర్​ కటౌట్​లు, కాలిగ్రఫీ, డ్రాగన్​ డాన్స్​ సహా.. చైనీస్​ సంప్రదాయబద్ధంగా ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఏడాదికి ప్రతీకగా నిలిచేలా ఈ మేరకు అక్కడ జరిగే సంబరాలకు సంబంధించి ఓ వీడియోను రూపొందించింది చైనా. గాలా నృత్యాలు​, కామెడీ స్కెచ్​లు, మ్యాజిక్​, అక్రోబాటిక్స్​తో పాటు మరెన్నో ఆకర్షించే వినోద కార్యక్రమాలు ఇందులో కనిపించాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.