'సురేఖ, నేను కోరుకున్నది అదే'.. రామ్​చరణ్​, ఉపాసనపై చిరంజీవి ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​

By

Published : Jan 15, 2023, 9:49 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

వాల్తేరు వీరయ్యతో బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టి మెగాస్టార్​ చిరంజీవి, ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా షోకు ముఖ్య అతిథిగా ఇటీవలే విచ్చేశారు. వాల్తేర్​ వీరయ్య మూవీ టీమ్​తో వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలో రామ్​చరణ్​, ఉపాసనపై పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇంతకీ మెగాస్టార్​ ఏమన్నారో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మరి.  

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.