కైకాల జీవితాన్ని మలుపు తిప్పిన ఆ రాత్రి చనిపోదామనుకున్నారట

By

Published : Dec 23, 2022, 11:56 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

వందలు చిత్రాల్లో నటించిన దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఒకానొక సమయంలో జీవితం విషయంలో డిప్రెషన్​లోకి వెళ్లిపోయారట. చనిపోవాలని కూడా భావించారట. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.