రైలెక్కబోయి జారిపడ్డ మహిళ- త్రుటిలో తప్పిన ప్రమాదం!

By

Published : Jan 9, 2021, 12:41 PM IST

thumbnail

మధ్యప్రదేశ్​లో ఉజ్జయిని రైల్వే స్టేషన్​లో వేగంగా వెళ్తోన్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ జారి కింద పడ్డారు. ఇది గమనించిన అక్కడి వారు.. తక్షణమే అప్రమత్తమై ఆమెను రక్షించారు. దీంతో ఆమె త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలు... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.