live murder video viral: వ్యాపారి దారుణ హత్య.. తుపాకులతో ఒక్కసారిగా..

By

Published : Nov 23, 2021, 8:08 PM IST

thumbnail

Jind Murder Live: హరియాణాలోని జింద్​ జిల్లాలో ఓ సిమెంట్​ వ్యాపారిని కొందరు దుండగులు కాల్చి చంపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని మేనల్లుడుపై కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందగా.. మేనల్లుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు పాత పగలే కారణమని పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. చనిపోయిన వ్యాపారి శ్యామ్​ సుందర్​.. ఓ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పై పలు సార్లు ఈ తరహా దాడులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.