దీప కాంతుల్లో స్వర్ణదేవాలయం కళకళ

By

Published : Nov 30, 2020, 10:26 PM IST

thumbnail

పంజాబ్​లోని తొలి సిక్కు గురువు గురునానక్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. అమృత్​సర్​లోని స్వర్ణ దేవాలయం విద్యుత్​ దీపాల వెలుగులతో దేదిప్యమానంగా వెలిగిపోయింది. రాత్రి వేళ నిర్వహకులు టపాసులు కూడా పేల్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.