వైరల్​: బైక్​ను భుజానికెత్తిన బాహుబలి!

By

Published : Mar 2, 2021, 11:11 AM IST

thumbnail

బాహుబలి సినిమాలో శివలింగాన్ని భుజాన ఎత్తుకుని నడుస్తాడు ఆ సినిమా కథానాయకుడు. అచ్చం అదే తరహాలో హిమాచల్​ ప్రదేశ్​లోని కుల్లూ జిల్లాలో ఓ వ్యక్తి.. స్కూటీని భుజానికెత్తాడు. రామ్​శిలాలోని గాయ్​మన్​ వంతెన వద్ద తీసిన ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే.. అతనెవరో? ఎందుకలా స్కూటీని ఎత్తుకున్నాడో స్పష్టత లేకపోయినా.. 'పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశాడు' అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'రియల్​ బాహుబలి' అని పొగుడుతూ వీడియోను షేర్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.