డోలు వాయిస్తూ.. డ్యాన్స్​తో సీఎం సందడి

By

Published : Nov 23, 2021, 7:45 AM IST

thumbnail

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. డోలు వాయిస్తూ డ్యాన్స్​తో అలరించారు. మండ్ల జిల్లాలో గిరిజన సంప్రదాయ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వారితో కలిసి సరదా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.