కంటైనర్​లో మంటలు- ఇద్దరు సజీవ దహనం

By

Published : Apr 16, 2021, 5:38 PM IST

thumbnail

రాజస్థాన్​ ఉదయ్​పుర్​లో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్​ జాతీయ రహదారిపై ఓ కంటైనర్​లో పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఈ బొగ్గు లోడు కంటైనర్.. 3 కిలోమీటర్లకు ముందే మరో ట్రక్కును ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగి.. కొద్ది దూరం ప్రయాణించాక అవి తీవ్రమయ్యాయి. ఆ సమయంలో అందులో ఉన్న డ్రైవర్​, ఆపరేటర్లు మంటల్లో చిక్కుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.