గుజరాత్​లో భారీ వర్షాలు- రహదారులు జలమయం

By

Published : Sep 7, 2020, 9:40 AM IST

thumbnail

భారీ వర్షాలకు గుజరాత్ జలమయమైంది. వరద ప్రవాహంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ధాటికి బనాస్‌ కంఠా జిల్లాలోని అంబాజీలో రోడ్డుపై నిలిపిన ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. దానిని పట్టుకునేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.