ప్లాస్టిక్​ బాటిళ్లతో సుందరమైన శ్వేత ఏనుగు!

By

Published : Feb 15, 2020, 12:10 PM IST

Updated : Mar 1, 2020, 9:55 AM IST

thumbnail

ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్న దశలో మహారాష్ట్ర కరద్ మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు వినూత్న ఆలోచన చేశారు. వాడిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్ల​ను ఉపయోగించి చక్కటి ఏనుగును రూపొందించారు. ఈ ఐరావతం స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. ఏనుగు మాత్రమే కాక ప్లాస్టిక్​తో వివిధ రకాల జంతువుల బొమ్మలూ తయారుచేశారు.

Last Updated : Mar 1, 2020, 9:55 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.