రోడ్డుపై ఆడీ కారు బీభత్సం- ఒళ్లు జలదరించే దృశ్యాలు

By

Published : Nov 9, 2021, 9:02 PM IST

thumbnail

రాజస్థాన్ జోధ్​పుర్​లో ఓ ఆడీ కారు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. మెరుపువేగంతో జనాలపైకి దూసుకెళ్లింది. కారు ఢీకోని ద్విచక్రవాహనదారులు అమాంతం గాల్లో ఎగిరిపడ్డారు. ఈ దుర్ఘటనలో 16 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిని సీఎం అశోక్​ గహ్లెత్ పరామర్శించారు. మృతుడి కుటుంబానికి రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.