40 కిలోల చాక్లెట్​ వినాయకుడ్ని చూశారా!

By

Published : Aug 23, 2020, 11:58 AM IST

thumbnail

కరోనా కారణంగా ఈ సారి గణేష్​​ చతుర్థి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. పంజాబ్ లుధియానాలోని బెల్​ఫ్రాన్స్​ బేకరీ నిర్వాహకులు ప్రతి సంవత్సరంలాగే ఈసారీ కూడా ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేశారు. ఓ కేక్​తో పాటు 40 కిలోల చాక్లెట్ గణనాథున్ని రూపొందించారు. బంగారు వర్ణంతో అలకరించిన ఈ లంబోదరుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాాడు. ఒక కేజీ నుంచి 10 కేజీల పరిమాణంలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలను కూడా భక్తుల కోసం తయారు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.