ప్రైవేటు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Sep 9, 2020, 6:10 PM IST

thumbnail

గుజరాత్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్​ చాంగోదర్​లో శానిటరీ ఉత్పత్తులకు సంబంధించిన ప్రైవేట్​ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు అధికారులు 13 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.