టైల్స్​ షాప్​లో చోరీకి వచ్చి దొంగ తీన్​మార్​ డ్యాన్స్​ వీడియో వైరల్​

By

Published : Jan 6, 2023, 10:17 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

ఓ టైల్స్​ దుకాణంలోకి దొంగతనానికి వచ్చిన దొంగ హల్​చల్​ చేశాడు. నగదు దొంగిలించిన తర్వాత డ్యాన్స్​ చేశాడు. అనంతరం సీసీటీవీలను గమనించి వాటితో పాటు డీవీఆర్​ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని శివపురి జిల్లాలో జరిగింది. నగదు, ల్యాప్​టాప్​తో పాటు రూ.లక్షలు విలువ చేసే తదితర వస్తువులను చోరీకు గురయ్యాయని యజమాని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.