వీధి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. వీడియో వైరల్​

By

Published : Jun 16, 2022, 7:21 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లోని నివాస ప్రాంతాల్లో అటవీ జంతువుల సంచారం ఇటీవల పెరిగింది. తాజాగా నగరంలోకి ప్రవేశించిన ఓ చిరుత.. వీధి శునకాన్ని వేటాడింది. సుఖి నదీ ప్రాంతంలో అర్ధరాత్రి కుక్కను నోట కరుచుకుని లాక్కెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. చిరుత సంచారంతో పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.