పానీపూరిలు లాగించిన ఏనుగు.. ఒకటి కాదు రెండు కాదు.. నాన్​స్టాప్​గా..

By

Published : Oct 11, 2022, 9:29 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

పానీపూరి అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తినేస్తారు. అయితే, అసోంలోని తేజ్​పుర్​లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఏనుగు పానీపూరి తినడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.