ETV Bharat / sukhibhava

'ఆ డ్రగ్​తో మధుమేహాన్ని తగ్గించవచ్చు'

author img

By

Published : Nov 4, 2020, 1:27 PM IST

హిమాచల్​ప్రదేశ్ ఐఐటీ మండీ పరిశోధకులు డయాబెటిస్​ చికిత్సకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎఫ్​డీఏ గుర్తింపు పొందిన నాల్ట్రిక్సోన్​ డ్రగ్​తో టైప్​-2 మధుమేహాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు.

IIT Mandi researchers claim that opium addiction drug will cure diabetes
'ఆ డ్రగ్​తో డయాబెటీస్​ను తగ్గించవచ్చు'

మధుమేహం​ వ్యాధిగ్రస్థులకు తీపి కబురు అందించారు. హిమాచల్ ​ప్రదేశ్​లోని ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు. ఓపియమ్ డ్రగ్ నాల్ట్రిక్సోన్​తో టైప్​-2 డయాబెటిస్​ను తగ్గించవచ్చని తమ అధ్యయనాల్లో వెల్లడైందని వివరించారు.

శరీరంలో అధిక మొత్తంలో విడుదలైన ఇన్సులిన్​ టైప్​-2 డయాబెటిస్​కు దారి తీస్తుందని వెల్లడించారు. అయితే హైపర్ఇన్సలినీమియా (మధుమేహం​) వ్యాధిగ్రస్థుల్లో కీలకమైన ప్రొటీన్​ను నాల్ట్రిక్సోన్ డ్రగ్​లో కనుగొన్నామని తెలిపారు. ఈ డ్రగ్​ తీసుకున్నప్పుడు ప్రొటీన్​ రిలీజై షుగర్ ​లెవెల్స్​ను తగ్గించేందుకు తోడ్పడుతుందని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.