ETV Bharat / state

ఆర్టీసీ టికెట్​ ధరల పెంపుపై కాంగ్రెస్​ ధర్నా

author img

By

Published : Dec 5, 2019, 10:17 AM IST

ఆర్టీసీ టికెట్​ ధరల పెంపును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోడానికి సాధారణ ప్రజల, విద్యార్థులపై భారం మోపడం సరైంది కాదన్నారు.

ఆర్టీసీ టికెట్​ ధరల పెంపుపై కాంగ్రెస్​ ధర్నా
ఆర్టీసీ టికెట్​ ధరల పెంపుపై కాంగ్రెస్​ ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)లో ఆర్టీసీ టికెట్ ధరలు పెంపునకు నిరసనగా కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఎన్​ఎస్​యూఐ, ఐఎన్​టీయూసీ ఆందోళన నిర్వహించాయి. ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోడానికి సాధారణ ప్రజల, విద్యార్థుల భారం మోపడం పద్ధతి కాదని నాయకులు అన్నారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

ఆర్టీసీ టికెట్​ ధరల పెంపుపై కాంగ్రెస్​ ధర్నా

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.