ETV Bharat / state

నిట్​లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు

author img

By

Published : Jan 7, 2020, 3:03 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్​లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి.

YOUTH FESTIVAL
నిట్​లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్​లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్​స్టిట్యూట్ సంచాలకుడు స్వామి బోధమయానంద, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామి వివేకానంద బోధనలు సమాజ అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతున్నాయని స్వామి బోధమయానంద తెలిపారు.

దేశానికి యువత వెన్నెముక వంటిదని... అటువంటి యువత సత్ప్రవర్తనతో నడవడం ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుందని తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

నిట్​లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు

ఇవీ చూడండి: ఉద్రిక్తత.. హత్య కేసులో నిందితుడి ఇంటికి నిప్పు

Intro:TG_WGL_14_06_YOUTH_FEST_INAGURATION_IN_NIT_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నెట్ లో స్వామి వివేకానంద యువజనోత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ సంచాలకుడు స్వామి బోధమయానంద, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు సమాజ అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతున్నాయని తెలిపారు. దేశానికి యువత వెన్నెముక వంటిదని.... అటువంటి యువత సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడవడం ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుందని తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

bytes....

స్వామి బోధమయానంద, వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్స్ ఇన్స్టిట్యూట్ సంచాలకుడు.

పమేలా సత్పతి, వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.