ETV Bharat / state

'చిన్న వయస్సు నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి'

author img

By

Published : Dec 29, 2019, 7:44 PM IST

ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని, ధ్యానం ద్వారా మానసికి ప్రశాంతత లభిస్తుందని నాగర్​ కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం అనుమాస్​పల్లిలో కైలాస ధ్యాన పిరమిడ్ కేంద్రాన్ని సందర్శించారు.

nagarkurnool mp ramulu visited mahila dhyana mahila chakram at kadtal in rangareddy district
నాగర్​ కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు

నాగర్​ కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు

రంగారెడ్డి జిల్లా ​కడ్తాల్ మండలం అనుమాస్ పల్లి గ్రామ శివారులోని కైలాస ధ్యాన పిరమిడ్ కేంద్రాన్ని నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు సందర్శించారు.

ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరమని, చిన్న వయసు నుంచే ధ్యానం చేయడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని ఎంపీ సూచించారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.

Intro:tg_mbnr_03_29_piramid_dyanamlo_mp_ramulu_ts10130
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనుమాస్ పల్లి గ్రామ శివారులోని కైలాస పిరమిడ్ కేంద్రంలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు సందర్శించారు.


Body:మహిళా ధ్యాన మహా పిరమిడ్ క్షేత్రంలో తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ధ్యనులను ఉద్దేశించి నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరమని చిన్న వయసు నుండే ధ్యానం చేయడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలని, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. గత పది సంవత్సరాల నుండి ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం ధ్యాన కేంద్రంలో తండోపతండాలుగా వచ్చి ప్రజల కోసం అక్కడున్నవారు కల్పిస్తున్న వసతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లో కి రా వీడు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


Conclusion:గమనిక : ఈ వార్తకు సంబంధించిన విజువల్స్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపించడం జరిగింది గమనించగలరు సార్

* నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.