ETV Bharat / state

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద దివ్యాంగుల ధర్నా

author img

By

Published : Nov 18, 2019, 8:40 PM IST

తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతూ నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద దివ్యాంగుల ధర్నా

ప్రభుత్వం ప్రకటించిన డబుల్​బెడ్​రూమ్ పథకంలో తమకు ప్రాధాన్యత కల్పించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఏవిధంగా భూమి పంపిణీ చేస్తుందో... అదే విధంగా దివ్యాంగులకు మూడెకరాల చొప్పున భూమి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత పాల్గొన్నారు.

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద దివ్యాంగుల ధర్నా

ఇదీ చూడండి: ఆర్టీసీ సడక్ బంద్​పై విపక్ష నేతల భేటీ

TG_NZB_09_18_VIKALAGULA_DARNA_AV_TS10123 Nzb u ramakrishna..8106998398... (. ) రేపటి రహదారుల నిర్బంధం నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులను వామపక్ష పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు నిజామాబాద్ ధర్నా చౌక్ లో దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు సమ్మె ప్రారంభం నుంచి కొనసాగుతున్న దీక్షను భగ్నం చేసి కార్మికులను పోలీసులు స్టేషన్లకు తరలించారు.. మహిళా కార్మికులను సైతం అరెస్టు చేశారు... కెసిఆర్ ఆర్ ద యంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నాడని జెఎసి నాయకులు ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనంత నిర్బంధం స్వరాష్ట్రంలో కొనసాగుతుందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.