ETV Bharat / state

నేటితో ముగిసిన అగ్నిమాపక వారోత్సావాలు

author img

By

Published : Apr 20, 2019, 3:46 PM IST

అగ్నిమాపక వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి. సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

అగ్నిమాపక వారోత్సావాలు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అగ్ని మాపక కేంద్రంలో వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14 నుంచి జరుపుతున్న ఈ వారోత్సావాలు నేటితో ముగియనున్నాయి. ఈరోజు కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిమాపక కేంద్రంలో ఉన్న పరికరాలను ఎలా ఉపయోగిస్తారో సిబ్బంది తెలిపారు.

అగ్నిమాపక వారోత్సావాలు
Intro:TG_NZB_02_20_MUGISINA_AGNI_MAAPAKA_VAAROSTAVAALU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అగ్ని మాపక కేంద్రంలో సిబ్బంది అగ్ని మాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14 నుండి ఈ రోజు వరకు ప్రజలకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది వివరించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజైన ఈ రోజు అగ్నిమాపక కేంద్రంలో వారి దగ్గర ఉన్న పరికరాలను ఎలా ఉపయోగిస్తారో వివరించారు.
Byte: ప్రవీణ్ కుమార్, అగ్నిమాపక అధికారి, బోధన్
End

Body:TG_NZB_02_20_MUGISINA_AGNI_MAAPAKA_VAAROSTAVAALU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అగ్ని మాపక కేంద్రంలో సిబ్బంది అగ్ని మాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14 నుండి ఈ రోజు వరకు ప్రజలకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది వివరించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజైన ఈ రోజు అగ్నిమాపక కేంద్రంలో వారి దగ్గర ఉన్న పరికరాలను ఎలా ఉపయోగిస్తారో వివరించారు.
Byte: ప్రవీణ్ కుమార్, అగ్నిమాపక అధికారి, బోధన్
End

Conclusion:TG_NZB_02_20_MUGISINA_AGNI_MAAPAKA_VAAROSTAVAALU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అగ్ని మాపక కేంద్రంలో సిబ్బంది అగ్ని మాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14 నుండి ఈ రోజు వరకు ప్రజలకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది వివరించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజైన ఈ రోజు అగ్నిమాపక కేంద్రంలో వారి దగ్గర ఉన్న పరికరాలను ఎలా ఉపయోగిస్తారో వివరించారు.
Byte: ప్రవీణ్ కుమార్, అగ్నిమాపక అధికారి, బోధన్
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.