ETV Bharat / state

'ఘనంగా ఏరువాక పౌర్ణమి సంబురాలు'

author img

By

Published : Jun 18, 2019, 2:56 PM IST

కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, చిన్నారులు

నారాయణపేట జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు ఏరువాక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణ రైతులు, ప్రజలు పండుగ సందర్భంగా ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.

నారాయణపేట పట్టణంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను సోమవారం స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు తమ ఎడ్లకు రంగులు అద్ది అందంగా తయారు చేశారు. స్థానిక పండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర ఏటా నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఏరువాక పౌర్ణమి నిర్వహించారు.
పండుగ సందర్భంగా పిండి వంటలు చేసుకుని కాడేడ్లకు పూజలు చేశారు. ఉత్సాహంగా ఉండేందుకు నాటుసారా తాగించారు. సాయంత్రం కాడెద్దులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానిక మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఏరువాక సందర్భంగా ఘనంగా సంబురాలు జరుపుకున్న రైతులు, ప్రజలు

ఇవీ చూడండి : భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంటును పరిశీలించిన దానకిశోర్

Intro:Tg_Mbnr_12_17_Earuvaka_Ussavam_AV_C1
Contributor :- J.Venkatesh ( Narayana let).

Centre:- Mahabub agar

(. ). నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గా వ్యవసాయ దారులు తమ కార్డులను అందంగా తయారు చేసుకొని వాటికి రంగులు అద్ది ప్రదర్శనకు తీసుకువచ్చారు నారాయణపేట జిల్లా కేంద్రంలో పండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం ఏరువాక పౌర్ణమి స్థానిక వ్యవసాయ దారుల పట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా తమ చేతులను శుభ్రంగా స్నానం చేయించి వాటికి రంగులద్ది కార్డులకు ఈ రోజు కావలసిన దాన మరియు ఉత్సాహంగా ఉండేందుకు నాటుసారా తాగించారు సాయంత్రం కాడెద్దుల ను ను ఊరేగింపుగా తీసుకువచ్చారు ఊరేగింపు ఉన్న ప్రదర్శనగా ఉత్సాహంగా ఆటపాటలతో పాల్గొన్నారు ఏరువాక కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానిక మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు


Body:నారాయణపేట పట్టణంలో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు ఈ ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఊరువాడ పెద్ద ఎత్తున తరలివచ్చారు


Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి పండుగను ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ పండుగ సందర్భంగా పిండి వంటలు చేసుకొని కార్డులకు పూజలు చేసి వాటిని అలంకారంగా గా తయారు చేసి కావలసిన దాన వాటి కడుపులో పెట్టి ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు కాలం మంచిగా ఉండి వర్షాలు సమృద్ధిగా పండాలని రైతులు ఈ ఏరువాకను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు పురుగుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రదర్శన ప్రతివాడు నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.