ETV Bharat / state

'విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి'

author img

By

Published : Nov 5, 2019, 7:56 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా వంగూర్​ మండల కేంద్రంలోని టీఎస్​డబ్యూఆర్​ఈఎస్​లో ఇంపల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఎంపీ పోతుగంటి రాములు హాజరయ్యారు.

వంగూరులో విద్య వైజ్ఞానిక ప్రదర్శన


విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని ఆకాక్షించారు నాగర్​కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు. నిరుపేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా వంగూర్​ మండల కేంద్రంలోని టీఎస్​డబ్యూఆర్​ఈఎస్​లో ఇంపల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాలకు చెందిన 256 మంది విద్యార్థులు, 54 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

వంగూరులో విద్య వైజ్ఞానిక ప్రదర్శన

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:tg_mbnr_13_05_vidya_vaignanika_pradashrana_avb_ts10130
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పాలిక పరిధిలో నిర్వహిస్తున్న వంగూరు మండలానికి చెందిన తెలంగాణ సోషల్ వెలిఫెర్ రెసిడెన్షియల్ ఎదుకేషనల్ ఇన్స్ట్యూట్షన్ సొసైటీ (టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) పాఠశాలలో 9జిల్లాలకు చెందిన 256 మంది విద్యార్థులు, 54 ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లాపరిషత్ ఉపాధ్యక్షుడు బాలాజీ సింగ్, ఆర్సీఓ ఫోరెన్సు రాణి, బిమయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Body:నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లోనూ ఆటల్లోనూ అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఎంతో ఖర్చు చేసి వారి భవిష్యత్తు బాగుండాలనే విధంగా విద్య కోసం ఖర్చు చేసిందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చదువులోనూ ఆటల్లోనూ పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత మైన స్థానాలను అధిరోహించాలని విద్యార్థులను ఆయన కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్, అచ్ఛంపేట ఎమ్మెల్యేగువ్వల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు తయారు చేశారని గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వెనుకబడిన వర్గాల వారు వినియోగించుకొని రాజకీయంగా చదువులో క్రీడలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని అప్పుడే విద్యార్థి అనుకున్నది సాధించేందుకు ముందుకు వస్తుందని మన సూచించారు. గతo లో మేము చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు లేకుండానే చాలీచాలని వసతులతో చదువుకున్నామని ని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కష్టపడి చదివి భవిష్యత్తు సువర్ణ అక్షరాలతో అని విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు తల్లిదండ్రులభారాన్ని తగ్గించే విధంగా అన్ని వసతులు కల్పిస్తుందని ఆయన వివరించారు.


Conclusion:నామని హారిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.