ETV Bharat / state

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

author img

By

Published : Dec 13, 2019, 8:18 PM IST

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు వృత్తికి కలంకం తెచ్చాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడ్​మెట్లో జరిగింది.

Pocso case on teacher in medchal district
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుమేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడ్​మెట్ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే జగదీశ్వర్ అనే ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారు. బాధితుల తల్లిదండ్రుల కీచక గురువుపై పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం

అదే పాఠశాలలో గత నెలలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించామని పోలీసులు తెలిపారు. కీచక ఉపాధ్యాయునిపై పొక్సో చట్టం సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించమని సీఐ నర్సింహ స్వామి తెలిపారు.

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే

Intro:యాంకర్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు వృత్తికి కలంకం తెచ్చి కటకటాల్లోకి వెళ్లిన ఘటన హైదరాబాద్ నేరెడీమేట్ లో జరిగింది.

వాయిస్ ఓవర్1: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడీమేట్ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే జగదీశ్వర్ అనే కీచక ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత విద్యార్థునుల తల్లిదండ్రుల ద్వారా నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ కు ఫిర్యాదు వచ్చిందని పోలీసులు తెలిపారు.

వాయిస్ ఓవర్2: అదే పాఠశాలలో గతనెలలో పోక్సో చట్టం గురించి జడ్జి గారు, మేము అందరం కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించామని పోలీసులు తెలిపారు. కీచక ఉపాధ్యాయునిపై విచారణ జరిపి ఉపాద్యాయుడు జగదీశ్వర్ పై పొక్సో చట్టం సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించమని సిఐ నర్సింహ స్వామి తెలిపారు.

బైట్: నర్సింహ స్వామి(నేరెడీమేట్ సిఐ)Body:KgConclusion:Kg

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.