ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Jan 26, 2020, 11:47 PM IST

మేడ్చల్​లో ద్విచక్రవాహనంపై వెళ్తన్న ముగ్గురు వ్యక్తులు అదుపు తప్పి కింద పడటం వల్ల ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది.

వాహనం అదుపు తప్పి వ్యక్తి  మృతి
వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా దుండిగల్ ప్రాంతానికి చెందిన సాయి... ఇద్దరు మిత్రులతో కలిసి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సాయితోపాటు ఇద్దరు స్నేహితులు... టిఫిన్ చేయడానికి వెళ్తూ మార్గమధ్యలో టెక్ మహీంద్రా కంపెనీ వద్ద వాహనం అదుపు తప్పడం వల్ల ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స పొందుతున్న స్నేహితులు...

స్థానికులు దగ్గర్లోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి అనే విద్యార్థి మృతి చెందాడు. స్నేహితులు కృపాకర్, విష్ణు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : డీసీఎం ఢీకొని ఐదుగురికి గాయాలు

Intro:TG_HYD_80_26_ROAD PRAMADAM_AV_TS10011
మేడ్చల్ : ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్తూ అదుపుతప్పి కింద పడడంతో ఒకరు మృతిచెందిన ఘటన దుండిగల్ పరిధిలో జరిగింది.

మేడ్చల్ జిల్లా దుండిగల్ ప్రాంతానికి చెందిన సాయి (19) మరియు అతడి ఇద్దరు మిత్రులతో కలిసి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ద్విచక్రవాహనం పై ముగ్గురు విద్యార్థులు టిఫిన్ చేయడానికి వెళ్తుండగా మార్గమధ్యలో టెక్ మహీంద్రా కంపెనీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ముగ్గురురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.. వీరిలో చికిత్స పొందుతూ సాయి (19) అనే విద్యార్థి మృతి చెందగా అతడి ఇద్దరు స్నేహితులు కృపాకర్, విష్ణు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.Body:My name : upender, 9000149830Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.