ETV Bharat / state

ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్

author img

By

Published : Apr 28, 2021, 4:45 PM IST

ఉచిత అంబులెన్స్ సర్వీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. స్మార్ట్ ఐఎమ్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఈ అంబులెన్స్ లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

cp
cp


అంబులెన్స్ ల కొరతను దృష్టిలో ఉంచుకుని రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. నేరెడ్ మెట్ లోని ఆయన కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.
స్మార్ట్ ఐఎమ్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఈ అంబులెన్స్ లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉంటాయని… ఈ సర్వీసులను కొవిడ్ మినహా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234 కు సంప్రదించాల్సిందిగా సీపీ ప్రజలను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.