ETV Bharat / state

అక్షయపాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా..

author img

By

Published : Nov 18, 2019, 5:02 PM IST

అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా..

మధ్యాహ్న భోజనమే కాదూ... ప్రభుత్వ పాఠశాల విద్యార్థులూ అల్పాహారం కూడా ఉంటుంది. మీరు ధృడంగా ఉంటూ.. నిశ్చింతగా చదవడమే..!

అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా..

మేడ్చల్​ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్​.. గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ భాగస్వామ్యంతో చేపట్టిన అల్పాహార పథకాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని మంత్రి ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్​ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తుందని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కిరణ్ తెలిపారు.

ఇదీ చూడండి: 1952లో దేశాన్ని విడిచారు... 2019లో వచ్చారు!

Intro:TG_HYD_11_18_MANTRI_MALLAREDDY_AKSHAYAPATRA_AB_TS10016Body:విద్యార్థులు దృఢంగా ఉండేందుకు అల్పాహార పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్​... గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ భాగస్వామ్యంతో మేడ్చల్​ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ప్రారంభించారు.

అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా మేడ్చల్​ జిల్లా గుండ్ల పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభమైంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ భాగస్వామ్యంలో మొదలైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్​ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు. అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నాయని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కిరణ్ తెలిపారు. ఇందులో భాగంగానే గ్లాండ్ ఫార్మా వారి సహకారంతో గుండ్ల పోచంపల్లిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.Conclusion:బైట్ : మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.