ETV Bharat / state

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోనప్ప

author img

By

Published : Aug 15, 2020, 9:06 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో నిర్వహించిన స్వాంతంత్య్ర వేడుకల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని జెండా ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనం సమర్పించారు.

sirpur mla koneru konappa flag hosting in kagaznagr
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోనప్ప

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్​లో నిర్వహించిన వేడుకల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.