ETV Bharat / state

తైక్వాండో పోటీలకు చొప్పదండి విద్యార్థులు

author img

By

Published : Jun 10, 2019, 7:15 PM IST

కరీంనగర్​ జిల్లా చొప్పదండి విద్యార్థులు లహరి, శ్రీజ, నవీన్​కుమార్​ అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. రేపటి నుంచి హైదరాబాద్​లో పోటీలు జరగనున్నాయి.

అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు చొప్పదండి విద్యార్థులు

అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు చొప్పదండి విద్యార్థులు

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన విద్యార్థులు లహరి, శ్రీజ, నవీన్​కుమార్​ అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. రేపటి నుంచి హైదరాబాద్​ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొనున్నారు. వీరికి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.


ఇవీ చూడండి: ఎల్​ఈడీ లైట్ల వల్లే జింగ్​ బెయిల్స్​ పడట్లేదా..!

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన విద్యార్థులు అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికయ్యారు. లహరి, శ్రీజ, అంజలి, నవీన్ కుమార్ లు ఈ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11 నుంచి హైదరాబాదులో జరగనున్న అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో పాల్గొనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా క్రీడా ప్రాధికార ప్రాధికార సంస్థ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.