ETV Bharat / state

ఎండకాలంలో వరుణుడి బీభత్సం

author img

By

Published : May 13, 2019, 7:56 PM IST

ఎండకాలంలో వరుణుడి బీభత్సం

ఎండకాలంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాలల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్​లోని పలు మండలాలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాలలోని పలు గ్రామాలలో వడగళ్లతో కూడిన వర్షం పడింది. భారీ ఈదురుగాలులు వీచాయి. జమ్మికుంటలో వీచిన గాలులకు భారీ వృక్షం నేలకొరిగింది. వీణవంక మండలంలోని పలుగ్రామాలలో విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. హుజూరాబాద్‌ మండలంలో వీచిన గాలులకు చెట్లు విరిగిపోయాయి.

ఎండకాలంలో వరుణుడి బీభత్సం

ఇవీ చూడండి: కలెక్టరేట్‌ను ముట్టడించిన భూనిర్వాసితులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.