ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రంలో కారు బీభత్సం, ముగ్గురికి గాయాలు

author img

By

Published : May 12, 2019, 4:35 PM IST

జగిత్యాల జిల్లా తిప్పన్నపేట వద్ద నున్న ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి ఓ కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి దూసుకొచ్చిన కారు.. ముగ్గురికి గాయాలు

జగిత్యాల జిల్లా తిప్పన్నపేటల వద్ద ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి ఓ కారు దుసుకొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు, రైతులు క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి దూసుకొచ్చిన కారు.. ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: ఆస్పత్రిలో విషాద ఛాయలు... మిన్నంటిన రోదనలు

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.