ETV Bharat / state

వీడియోకాల్​ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన

author img

By

Published : Dec 29, 2019, 2:53 PM IST

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​ వీడియోకాల్​ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికోసం ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేసి అధికారుల పనితీరును పరిశీలిస్తున్నారు.

palle pragathi works are observed through video calls in jagtial district
వీడియోకాల్​ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన

వీడియోకాల్​ ద్వారా పల్లె ప్రగతి పనుల పరిశీలన

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయడానికి జగిత్యాల జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఓ కాల్​ సెంటర్​ ఏర్పాటు చేసి వీడియో కాల్​ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.

ఈ కాల్​సెంటర్​లో పని చేసే 10 మంది సిబ్బంది ప్రతిరోజు... పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు వీడియో కాల్​ చేసి పని తీరుని నమోదు చేస్తారు. ఏ రోజు ఎన్ని పనులు చేశారో రికార్డు చేస్తారు.

రెండో విడతలో చేపట్టే పనులను మరింత పడ్బందీగా కొనసాగేలా ఈ కాల్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్​ శరత్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

Intro:from G.Gangadhar jagtial cell 8008573563 ....... TG_KRN_27_28_PALLE_PRAGATI_VO_TS10035 note... పల్లె ప్రగతి స్టోరీ వాయిస్ ఓవర్ తో ఇచ్చాను... దీని స్క్రిప్ర్ f t p లో పంపాను...


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.