ETV Bharat / state

అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

author img

By

Published : Dec 23, 2019, 8:19 PM IST

నడుం నొప్పికి శస్త్రచికిత్స కోసం నిమ్స్​కి వెళ్లిన యువతి వెన్నులో తూటా ఉన్నట్లు గుర్తించిన కేసులో ఉత్కంఠ ఇంకా వీడలేదు. యువతి దేహంలో రెండేళ్లుగా బుల్లెట్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Upto now young woman bullet issue do not solved
యువతి దేహంలో బుల్లెట్

హైదరాబాద్​ యువతి వెన్నులో తూటా ఉన్న కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేశారు. యువతి దేహంలో బుల్లెట్ ఉండటంపై రెండు బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండేళ్లుగా యువతి శరీరంలో బుల్లెట్ ఉన్నట్టుగా గుర్తించినట్లు తెలిపారు.

యువతి అస్మాబేగం కుటుంబ నేపథ్యం, స్థానిక పరిస్థితులపై విచారణ చేస్తున్నామన్నారు. బుల్లెట్ ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తూటాపై కుటుంబసభ్యుల అనుమానాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. బుల్లెట్ ఏ మోడల్ అన్న దానిపై ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బుల్లెట్‌పై పూర్తి వివరాల కోసం ఎఫ్ఎస్ఎల్‌కు పోలీసులు పంపించారు.

ప్రస్తుతం యువతి పాతబస్తీ ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలోని చార్​కమాన్ ప్రాంతంలో యువతి తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది.

యువతి దేహంలో బుల్లెట్

ఇవీ చూడండి: బేగంపేటలో 25వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం

Intro:TG_HYD_54_23_NIMS_HOSPITL_. BULET_ISSUE_CI_BYTE_UPDATE_AB_TS10007

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్నఅస్మా బేగం అనే యువతి శరీరంలోని బుల్లెట్ గాయాలపాలైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి వెల్లడించారు. రెండు సంవత్సరాల నుంచి యువతి శరీరంలో బుల్లెట్ వల్ల ఇబ్బంది పడుతుందని, స్థానికంగా ఉన్న వైద్యుల తోటి యువతి వైద్యం తీసుకుంటుందని తమ దృష్టికి వచ్చినట్లు సీఐ వెల్లడించారు. కాగా యువతి శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, నిమ్స్ వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బుల్లెట్ ఇండియన్ మెడ లేకపోతే లైసెన్స్ డ్ వెపన్ కి సంబంధించినటువంటి బుల్లెటా అనే విషయంపై కూడా నిపుణుల నివేదిక అందిన తర్వాత మాత్రమే తాము ఒక నిర్ణయానికి రాగలుగుతామని సీఐ వెల్లడించారు. యువతి కుటుంబ నేపథ్యం పై కూడా తాము విచారణ జరుపుతున్నామని శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై ఇప్పటికే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ,సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.Body:TG_HYD_54_23_NIMS_HOSPITL_. BULET_ISSUE_CI_BYTE_UPDATE_AB_TS10007

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్నఅస్మా బేగం అనే యువతి శరీరంలోని బుల్లెట్ గాయాలపాలైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి వెల్లడించారు. రెండు సంవత్సరాల నుంచి యువతి శరీరంలో బుల్లెట్ వల్ల ఇబ్బంది పడుతుందని, స్థానికంగా ఉన్న వైద్యుల తోటి యువతి వైద్యం తీసుకుంటుందని తమ దృష్టికి వచ్చినట్లు సీఐ వెల్లడించారు. కాగా యువతి శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, నిమ్స్ వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బుల్లెట్ ఇండియన్ మెడ లేకపోతే లైసెన్స్ డ్ వెపన్ కి సంబంధించినటువంటి బుల్లెటా అనే విషయంపై కూడా నిపుణుల నివేదిక అందిన తర్వాత మాత్రమే తాము ఒక నిర్ణయానికి రాగలుగుతామని సీఐ వెల్లడించారు. యువతి కుటుంబ నేపథ్యం పై కూడా తాము విచారణ జరుపుతున్నామని శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై ఇప్పటికే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ,సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.Conclusion:TG_HYD_54_23_NIMS_HOSPITL_. BULET_ISSUE_CI_BYTE_UPDATE_AB_TS10007

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్నఅస్మా బేగం అనే యువతి శరీరంలోని బుల్లెట్ గాయాలపాలైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి వెల్లడించారు. రెండు సంవత్సరాల నుంచి యువతి శరీరంలో బుల్లెట్ వల్ల ఇబ్బంది పడుతుందని, స్థానికంగా ఉన్న వైద్యుల తోటి యువతి వైద్యం తీసుకుంటుందని తమ దృష్టికి వచ్చినట్లు సీఐ వెల్లడించారు. కాగా యువతి శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, నిమ్స్ వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. బుల్లెట్ ఇండియన్ మెడ లేకపోతే లైసెన్స్ డ్ వెపన్ కి సంబంధించినటువంటి బుల్లెటా అనే విషయంపై కూడా నిపుణుల నివేదిక అందిన తర్వాత మాత్రమే తాము ఒక నిర్ణయానికి రాగలుగుతామని సీఐ వెల్లడించారు. యువతి కుటుంబ నేపథ్యం పై కూడా తాము విచారణ జరుపుతున్నామని శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయంపై ఇప్పటికే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ,సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.