ETV Bharat / state

LIVE UPDATES: కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం: కేసీఆర్‌

author img

By

Published : Apr 30, 2023, 3:06 PM IST

Secretariat
Secretariat

15:04 April 30

  • యాదాద్రి.. భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది: కేసీఆర్‌
  • యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమే: కేసీఆర్‌
  • కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం: కేసీఆర్‌
  • ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాలు అనేలా ప్రాజెక్టులు కట్టుకున్నాం: కేసీఆర్‌

15:00 April 30

  • మిషన్ కాకతీయతో చెరువుల రూపురేఖలు మార్చాం: కేసీఆర్‌
  • మత్తడి తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానికి తార్కాణం: కేసీఆర్‌
  • విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం: కేసీఆర్‌
  • చెక్‌ డ్యామ్‌ల వల్ల వేసవిలోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి: కేసీఆర్‌
  • వేసవిలో దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు సాగయ్యాయి: కేసీఆర్‌
  • దేశంలో సాగైన దాంట్లో 54 లక్షల ఎకరాలు మనవద్దే సాగైంది: కేసీఆర్‌
  • తెలంగాణ పల్లెలు ఎన్నో అవార్డులు సాధిస్తున్నాయి: కేసీఆర్‌
  • కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం రాష్ట్ర పునర్నిర్మాణమే: కేసీఆర్‌
  • వలసలు వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం పునర్నిర్మాణమే: కేసీఆర్‌
  • ఆచరణాత్మక విధానాలతో 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం: కేసీఆర్‌
  • తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల కూలగొట్టి కట్టాం: కేసీఆర్‌
  • సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోంది: కేసీఆర్‌
  • ఐటీలో బెంగళూరును దాటి తెలంగాణ దూసుకుపోతోంది: కేసీఆర్‌
  • పదేళ్లలో చిన్న అల్లర్లు కూడా లేకుండా శాంతిభద్రతలు కాపాడాం: కేసీఆర్‌

14:52 April 30

  • అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం వచ్చింది: కేసీఆర్‌
  • సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకోవడం గర్వకారణం: కేసీఆర్‌
  • రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు: కేసీఆర్‌
  • తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారు: కేసీఆర్‌
  • తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారు: కేసీఆర్‌

14:50 April 30

  • కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు: కేసీఆర్‌
  • సచివాలయ ప్రారంభం నా చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టం: కేసీఆర్‌
  • సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉంది: కేసీఆర్‌
  • సచివాలయం తరహాలోనే తెలంగాణ పల్లెలూ వెలుగుతున్నాయి: కేసీఆర్‌
  • అంబేడ్కర్ చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నాం: కేసీఆర్‌
  • గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం: కేసీఆర్‌

14:36 April 30

  • తన ఛాంబర్‌లో దస్త్రంపై సంతకం చేసిన మంత్రి కేటీఆర్‌
  • రెండు పడక గదుల ఇళ్ల మార్గదర్శకాల దస్త్రంపై కేటీఆర్ సంతకం
  • హైదరాబాద్‌లో లక్ష 2 పడకల ఇళ్ల పంపిణీకి మార్గదర్శకాలు

14:14 April 30

నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • సచివాలయంలోని ఛాంబర్లలో ఆసీనులైన మంత్రులు
  • తమ ఛాంబర్లలో దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రులు
  • తన ఛాంబర్‌లో దస్త్రంపై సంతకం చేసిన మంత్రి కేటీఆర్‌
  • రెండు దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రి హరీశ్‌రావు
  • ఆర్ అండ్ బీ శాఖ పునర్‌వ్యస్థీకరణ దస్త్రంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంతకం
  • సచివాలయంలోని తన ఛాంబర్‌లో పూజలు చేసిన సీఎస్‌
  • సుముహూర్త సమయంలో దస్త్రంపై సంతకాలు చేసిన సీఎస్‌

13:56 April 30

నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • సచివాలయంలోని ఛాంబర్లలో ఆసీనులైన మంత్రులు
  • తమ ఛాంబర్లలో దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రులు
  • రెండు దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రి హరీశ్‌రావు
  • సచివాలయంలోని తన ఛాంబర్‌లో పూజలు చేసిన సీఎస్‌
  • సుముహూర్త సమయంలో దస్త్రంపై సంతకాలు చేసిన సీఎస్‌

13:48 April 30

నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • సచివాలయంలోని ఛాంబర్లలో ఆసీనులైన మంత్రులు
  • తమ ఛాంబర్లలో దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రులు
  • రెండు దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రి హరీశ్‌రావు
  • సచివాలయంలోని తన ఛాంబర్‌లో పూజలు చేసిన సీఎస్‌

13:40 April 30

  • నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • నూతన సచివాలయంలో వాస్తు పూజ చేసిన సీఎం కేసీఆర్‌
  • ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్‌
  • సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులైన సీఎం
  • సుముహూర్త సమయంలో 6 దస్త్రాలపై కేసీఆర్‌ సంతకం
  • సీఎం కేసీఆర్‌కు పండితుల వేద ఆశీర్వచనాలు
  • కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన సభాపతి, మండలి ఛైర్మన్‌
  • కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీలు
  • కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • కేసీఆర్‌కు దట్టీ కట్టిన హోంమంత్రి మహమూద్ అలీ
  • కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎస్‌, డీజీపీ, అధికారులు

13:34 April 30

  • నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • నూతన సచివాలయంలో వాస్తు పూజ చేసిన సీఎం కేసీఆర్‌
  • ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్‌
  • సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులైన సీఎం
  • తన కార్యాలయంలో దస్త్రాలపై సీఎం కేసీఆర్‌ సంతకం
  • సీఎం కేసీఆర్‌కు పండితుల వేద ఆశీర్వచనాలు

13:25 April 30

  • సచివాలయం యాగశాలలో సీఎం కేసీఆర్‌ పూజలు
  • సచివాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం
  • సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

13:21 April 30

నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్‌

సీఎంకు స్వాగతం పలికిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి

సచివాలయంలో యాగశాల సందర్శించిన సీఎం కేసీఆర్‌

అనంతరం సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

13:09 April 30

సచివాలయంలో తొలి సంతకం

  • సచివాలయంలో తొలి సంతకం
  • నూతన సచివాలయంలో దస్త్రాలపై సంతకాలు చేయనున్న మంత్రులు
  • రహదారులు, భవనాలశాఖ పునర్‌వ్యవస్థీకరణ దస్త్రంపై సంతకం చేయనున్న ప్రశాంత్ రెడ్డి
  • ఉచిత చేప పిల్లల పంపిణీ దస్త్రంపై సంతకం చేయనున్న మంత్రి తలసాని
  • మెగా డెయిరీ నిర్మాణానికి సంబంధించిన దస్త్రాలపై సంతకం చేయనున్న తలసాని

11:47 April 30

  • సచివాలయం చేరుకుంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు
  • సచివాలయం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

11:46 April 30

  • సచివాలయంలో పూర్తి అయిన యాగం
  • సుదర్శన, చండీ, వాస్తు హోమాలు నిర్వహించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు
  • పూర్ణాహుతితో యాగం సంపూర్ణం

09:25 April 30

Live Updates: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం

  • మధ్యాహ్నం నూతన సచివాలయం ప్రారంభోత్సవం
  • మధ్యాహ్నం 1.20 నుంచి మ.1.32 మధ్య సచివాలయం ప్రారంభం
  • 12 నిమిషాల్లో పూర్తికానున్న సచివాలయ ప్రారంభ కార్యక్రమం
  • మొదట యాగశాలను సందర్శించనున్న సీఎం కేసీఆర్
  • అనంతరం సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • అనంతరం వాస్తుపూజ మందిరానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్
  • ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో దస్త్రంపై సంతకం చేయనున్న సీఎం
  • ఛాంబర్లకు వెళ్లి దస్త్రాలపై సంతకం చేయనున్న మంత్రులు
  • మధ్యాహ్నం 1.58 నుంచి ఛాంబర్లకు వెళ్లనున్న అధికారులు
  • కార్యాలయాల్లో దస్త్రాలపై సంతకం చేయనున్న అధికారులు
  • మధ్యాహ్నం 2.15 గం.కు సీఎం కేసీఆర్ ప్రసంగం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.