ETV Bharat / state

TS Budget Live Updates: శాసనసభ ఎల్లుండికి వాయిదా

author img

By

Published : Feb 6, 2023, 9:22 AM IST

Updated : Feb 6, 2023, 12:16 PM IST

Telangana Budget
Telangana Budget

11:55 February 06

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115

  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనా రూ.13.27 లక్షల కోట్లు
  • జీఎస్‌డీపీ వృద్ధి రేటు అంచనా 15.4 శాతం
  • రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115

11:44 February 06

వైద్య ఆరోగ్యశాఖ‌కు రూ.12,161 కోట్లు కేటాయింపు

  • అన్ని జిల్లాల‌కు కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్స్ విస్తరణ
  • కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌కు రూ.200 కోట్లు కేటాయింపు
  • కొత్తగా 4 లక్షల మంది గ‌ర్భిణీల‌కు ప్రయోజనం
  • ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా న‌ర్సింగ్ కాలేజీలు
  • కొత్తగా మరో 100 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు

11:43 February 06

సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం

  • ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి దళితబంధు
  • 118 నియోజకవర్గాలకు కలిపి రూ.12,980 కోట్లు కేటాయింపు
  • సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం
  • నియోజకవర్గానికి 2 వేల మందికి చొప్పున రూ.3 లక్షల ఆర్థికసాయం
  • ముఖ్యమంత్రి కోటాలో మరో 25 వేల మందికి ఆర్థికసాయం
  • మొత్తం 2.63 లక్షల మందికి రూ.7,890 కోట్లు ఆర్థికసాయం

11:26 February 06

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ 750 కోట్లు.

  • మహిళా విశ్వద్యాలయం కోసం 100 కోట్లు.
  • అటవీ కళాశాలకు 100 కోట్లు.
  • మూసీ రివర్ ఫ్రంట్ కు 200 కోట్లు.
  • యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధికి 200 కోట్లు
  • కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ 750 కోట్లు.
  • సుంకిశాల ప్రాజెక్టు 725 కోట్లు.
  • విమానాశ్రయ మెట్రో 500 కోట్లు.
  • పాతబస్తీకి మెట్రో 500 కోట్లు.
  • విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 500 కోట్లు.

11:20 February 06

పంచాయతీరాజ్‌ శాఖ కోసం రూ. 31,426 కోట్లు

  • రుణమాఫీ కోసం రూ. 6,385 కోట్లు
  • రెండు పడకల గదుల ఇళ్ల కోసం రూ.12 వేల కోట్లు
  • వడ్డీ లేని రుణాల కోసం రూ.1500 కోట్లు
  • ప్రత్యేక అభివృద్ధి నిధి రూ.10,348 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైలు కోసం రూ.1500 కోట్లు
  • పాతబస్తీకి మెట్రో కోసం రూ.500 కోట్లు
  • ఆయిల్ పామ్ సాగు కోసం రూ.వెయ్యి కోట్లు
  • ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం రూ. 3,117 కోట్లు
  • పంచాయతీరాజ్‌ శాఖ కోసం రూ. 31,426 కోట్లు
  • పురపాలక శాఖ కోసం రూ.11, 372 కోట్లు
  • రోడ్లు, భవనాల మరమ్మతుల కోసం రూ. 2,500 కోట్లు
  • అటవీశాఖ, హరితహారం రూ.1,471 కోట్లు
  • పరిశ్రమల శాఖ కోసం రూ.4,037 కోట్లు
  • హోంశాఖ కోసం రూ.9,599 కోట్లు
  • కొత్తగా నియమించే ఉద్యోగులు జీత భత్యాల కోసం రూ.1,000 కోట్లు

11:16 February 06

ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానం

  • ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్‌, జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు
  • మధ్యాహ్నం భోజనం కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
  • ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
  • ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ
  • ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానం
  • ఉద్యోగుల కోసం ఎంప్లాయూస్‌ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు
  • మహేశ్వరం, మణుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభం
  • జేఎన్టీయూ పరిధిలో త్వరలో మరో 2 కొత్త ఇంజినీరింగ్ కళాశాలు
  • మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు

11:05 February 06

అమ్మకం పన్ను ఆదాయం రూ.39,500 కోట్లు

  • స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.18,500 కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం రూ.19,884 కోట్లు
  • అమ్మకం పన్ను ఆదాయం రూ.39,500 కోట్లు
  • వాహనాల పన్ను ద్వారా ఆదాయం రూ.7512 కోట్లు

10:57 February 06

రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు

  • రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు
  • సొంత పన్నుల ఆదాయం రూ.1,31,028 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ.21,470 కోట్లు
  • 2023 - 24 లో బహిరంగ రుణాలు రూ.40,615 కోట్లు
  • 2023 - 24 లో రుణాలు రూ.46,317కోట్లు
  • పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు
  • గ్రాంట్లు అంచనా రూ.41,259 కోట్లు
  • 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర నికర అప్పులు రూ.3,57,059 కోట్లు
  • జీఎస్డీపీలో అప్పుల శాతం 23.8

10:52 February 06

కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది: మంత్రి హరీశ్‌రావు

  • రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కల్గిస్తోంది: హరీశ్‌రావు
  • రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు సృష్టిస్తోంది: హరీశ్‌రావు
  • రాష్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించింది: హరీశ్‌రావు
  • సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోంది: హరీశ్‌రావు
  • ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకు పెట్టింది: హరీశ్‌రావు
  • కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది: మంత్రి హరీశ్‌రావు
  • విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కింది: హరీశ్‌రావు
  • నీతి ఆయోగ్‌ సిఫారసులను కేంద్రం పట్టించుకోవట్లేదు
  • విభజన సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బంది పెడుతోంది
  • ట్రైబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల పేరిట ఆలస్యం చేస్తోంది
  • ఏపీ నుంచి విద్యుత్‌ బకాయిలు ఇప్పించాలని కోరినా పట్టించుకోవట్లేదు
  • కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్రం గణనీయంగా ప్రగతి సాధిస్తోంది

10:39 February 06

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

  • రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
  • వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు
  • నీటి పారుదల రూ. 26,885 కోట్లు
  • విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
  • ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు
  • ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు
  • దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
  • అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు
  • విద్య కోసం రూ.19, 093 కోట్లు
  • వైద్యం కోసం రూ.12,161 కోట్లు

10:36 February 06

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు

  • తెలంగాణ ప్రారంభిస్తోంది.. దేశం ఆచరిస్తోంది: మంత్రి హరీశ్‌రావు
  • ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడింది: హరీశ్‌రావు
  • సంక్షోభ సమయాల్లో సమర్థంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందింది
  • తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది

09:53 February 06

బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌కు అందజేసిన మంత్రులు

  • శాసనసభకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • సీఎంను కలిసిన కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి
  • బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్‌కు అందజేసిన మంత్రులు
  • శాసన సభాపతిని కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి
  • బడ్జెట్ ప్రతులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందించిన మంత్రులు

09:27 February 06

బడ్జెట్ ప్రతులను మండలి ఛైర్మన్‌కు అందజేసిన మంత్రులు

  • మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి
  • బడ్జెట్ ప్రతులను మండలి ఛైర్మన్‌కు అందజేసిన మంత్రులు
  • శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు
  • శాసన మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

09:18 February 06

ఉ.10.30 గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు

  • శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు
  • మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి భారీ బడ్జెట్‌కు సిద్ధమైన ప్రభుత్వం
  • ప్రాధాన్య పథకాలు, సంక్షేమం, హామీల అమలుకు పెద్దపీట
  • 11వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం
  • జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు
  • బడ్జెట్‌ పత్రాలతో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన హరీశ్‌రావు
  • వేంకటేశ్వరస్వామికి పూజలు చేసి అసెంబ్లీకి వెళ్లనున్న హరీశ్‌రావు

09:02 February 06

Telangana Budget Live Updates: బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నాం: హరీశ్‌రావు

  • ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది: హరీశ్‌రావు
  • బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నాం: హరీశ్‌రావు
  • కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది: మంత్రి హరీశ్‌రావు
  • కేంద్రం నిధులు అందకపోయినా అభివృద్ధిలో దూసుకుపోతోంది: హరీశ్‌రావు
  • శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడతారు: హరీశ్‌రావు
  • బడ్జెట్ దస్త్రాలతో ఇంటి నుంచి బయలుదేరిన మంత్రి హరీశ్‌రావు
  • జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరిన హరీశ్‌రావు
  • వేంకటేశ్వరస్వామికి పూజలు చేసి అసెంబ్లీకి వెళ్లనున్న హరీశ్‌రావు
Last Updated :Feb 6, 2023, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.