ETV Bharat / state

అంకుర సంస్థ స్థాపించాలంటే అది కచ్చితంగా ఉండాల్సిందే: టీ-హబ్‌ సీఈవో

author img

By

Published : Nov 5, 2022, 5:27 PM IST

T-Hub CEO Srinivasa Rao Interview: అంకుర సంస్థ స్థాపించాలంటే ముందు బలమైన లక్ష్యం, కోరిక, సాధించాలనే పట్టుదల ఉండాలని టీ-హబ్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు యువ వ్యాపారవేత్తలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీ-హబ్‌ 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. టీ-హబ్‌, అంకుర సంస్థలకు చెందిన పలు అంశాలపై టీ-హబ్‌ సీఈవోతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి..

అంకుర సంస్థ స్థాపించాలంటే అది కచ్చితంగా ఉండాల్సిందే: టీ-హబ్‌ సీఈవో
అంకుర సంస్థ స్థాపించాలంటే అది కచ్చితంగా ఉండాల్సిందే: టీ-హబ్‌ సీఈవో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.