ETV Bharat / state

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ: ఒకరు మృతి

author img

By

Published : Nov 12, 2019, 2:43 PM IST

హైదరాబాద్​లోని ముసారాంబాగ్ చౌరస్తాలో ద్విచక్ర వాహనాన్ని.. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

హైదరాబాద్​ మలక్​పేట పరిధిలోని ముసారాంబాగ్​ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్​సుఖ్​నగర్​ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు.. ద్వి చక్రవాహనాన్ని వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

ఇదీ చూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.