ETV Bharat / state

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్!

author img

By

Published : Jan 26, 2021, 7:37 PM IST

జూబ్లిహిల్స్​లోని చిరంజీవి రక్తనిధి కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. జెండాని ఆవిష్కరించిన అనంతరం రక్తదానం చేస్తున్న అభిమానులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్ పాల్గొన్నారు.

republic-day-celebrations-at-chiranjeevi-blood-bank-in-jubilee-hills-hyderabad-district
గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్!

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్!

అభిమానుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. జూబ్లీహిల్స్​లోని చిరంజీవి రక్తనిధి కేంద్రంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు.

రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేస్తున్న అభిమానులను చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. ఈ వేడుకల్లో సినీ హీరో రామ్ చరణ్​తో పాటు మెగాబ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.