ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు

author img

By

Published : May 5, 2021, 9:18 AM IST

Updated : May 5, 2021, 9:46 AM IST

coronavirus update, coronavirus update Telangana
రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు

09:17 May 05

రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా కేసులు, 51మరణాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,361 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 51 మంది మరణించారు. వైరస్‌ నుంచి కోలుకుని 8,126 మంది డిశ్చార్జ్​ అయ్యారు.

ప్రస్తుతం 77,704 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న 77,435 పరీక్షలు నిర్వహించగా...జీహెచ్​ఎంసీ పరిధిలో 1,225 కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్‌ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: తెలుగురాష్ట్రాల్లో ఉద్ధృతికి కారణం డబుల్‌ మ్యూటెంట్ వైరసే

Last Updated : May 5, 2021, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.