ETV Bharat / state

రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

author img

By

Published : Jan 20, 2020, 11:26 PM IST

ఎంపీ గల్లా జయదేవ్​ అరెస్టును నిరసిస్తూ ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీస్​ స్టేషన్​ ఎదుట తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీస్​స్టేషన్​లో గల్లా జయదేవ్ అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు.

GALLA JAYADEV
రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీస్​స్టేషన్​లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఉదయం గల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేట వన్​టౌన్​ ఠాణాకు తరలించారు.

విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు స్టేషన్​ వద్దకు చేరుకున్నారు. జయదేవ్ అక్రమ అరెస్ట్​ను నిరసిస్తూ కార్యకర్తలు, అభిమానులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో స్టేషన్​ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది. ఆందోళన దృష్ట్యా పోలీసులు జయదేవ్‌ను సత్తెనపల్లికి తరలించారు.

రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

ఇవీ చదవండి

సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ న్యాయావాదులేమన్నారంటే..

Intro:ap_gnt_83_20_police_stetion_lo_galla_ardhanagna_nirasana_avb_ap10170

రొంపిచర్ల పోలీస్ స్టేషన్ లో అర్ధనగ్న ప్రదర్శన
కు దిగిన గల్లా జయదేవ్ .

నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. Body:ఉదయం రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిరసన ప్రదర్శన తెలిపారు. యంపీ గల్లా జయదేవ్ ని మొదట నరసరావుపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ కి తరలించగా విషయం తెలుసుకుని భారీగా టీడీపీ కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. Conclusion:కాగా పోలీసులు వెంటనే జయదేవ్ ని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా జయదేవ్ అక్రమ అరెస్ట్ కి నిరసనగా స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. తన అక్రమ అరెస్ట్ కి నిరసనగా పోలీస్
స్టేషన్ లో జయదేవ్ అర్ధనగ్న ప్రదర్శనకి దిగడంతో స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.