ETV Bharat / state

శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీఆర్

author img

By

Published : Nov 25, 2020, 1:02 PM IST

Updated : Nov 25, 2020, 1:43 PM IST

Minister KTR participating in the "Hushar Hyderabad with KTR" program
లైవ్​ అప్​డేట్స్​ : "హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్" కార్యక్రమం

13:24 November 25

శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీఆర్

  • అనేక భూ సమస్యలకు ధరణి ద్వారా పరిష్కారం: కేటీఆర్
  • ధరణి ద్వారా స్థిరాస్తులపై పౌరులకు హక్కులు లభిస్తాయి: కేటీఆర్
  • శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీఆర్
  • ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాం: కేటీఆర్
  • అభివృద్ధి చేసే పాలన కావాలా..? ప్రజలను విభజించే పాలన కావాలా..?: కేటీఆర్

12:52 November 25

లైవ్​ అప్​డేట్స్​ : "హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్" కార్యక్రమం

  • హైదరాబాద్ : మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో "హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్" కార్యక్రమం
  • ముఖ్యఅతిథిగా హాజరైన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
  • కరోనా వాణిజ్యంతో పాటు అనేక రంగాలను దెబ్బతీసింది: కేటీఆర్
  • ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారు: కేటీఆర్
  • ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతోంది: కేటీఆర్
  • కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది..?: కేటీఆర్
  • పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయి : కేటీఆర్
  • పెద్దనోట్ల రద్దు చిరువ్యాపారులను దారుణంగా దెబ్బతీసింది : కేటీఆర్
  • కేంద్రం విధానాల కారణంగానే 8 వరుస త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించింది: కేటీఆర్
  • తెలంగాణ రాకముందు విద్యుత్ కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నాలు జరిగేవి: కేటీఆర్
  • నేను చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో కర్ఫ్యూలతో సెలవులు వచ్చేవి: కేటీఆర్
  • తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదు: కేటీఆర్
  • హైదరాబాద్‌ అన్నివైపులా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది: కేటీఆర్
  • హైదరాబాద్‌ నలువైపులా షాపింగ్ మాల్స్‌ వచ్చాయి: కేటీఆర్
  • ఉప్పల్‌లో ఐదు ఐటీ పార్కులు ఏర్పాటు చేశాం: కేటీఆర్
  • ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీ తీసుకువచ్చాం: కేటీఆర్
  • ఓఆర్‌ఆర్‌ వెలుపల నిర్మించే టౌన్‌షిప్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం: కేటీఆర్
Last Updated : Nov 25, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.