ETV Bharat / state

బీ అలర్ట్: మరో రెండురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

author img

By

Published : Dec 29, 2020, 4:30 PM IST

low-temperatures-for-two-days-in-telangana-said-imd
బీ అలర్ట్: మరో రెండురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఇవాళ, రేపు.. ఒకటి, రెండు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి, రెండు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలకు అవకాశం ఉందని వెల్లడించింది.

ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

ఇవీచూడండి: దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్'‌ ఉచిత సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.