ETV Bharat / state

LAWCET RESULTS: నేడు లా సెట్, పీజీఎల్​ సెట్​ ఫలితాలు విడుదల

author img

By

Published : Sep 15, 2021, 4:53 AM IST

లాసెట్, పీజీ ఎల్​సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించనున్నారు.

LAWCET RESULTS: నేడు లా సెట్, పీజీఎల్​ సెట్​ ఫలితాలు విడుదల
LAWCET RESULTS: నేడు లా సెట్, పీజీఎల్​ సెట్​ ఫలితాలు విడుదల

ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్​సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నారు.

ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా 47 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. లాసెట్​కు 21,160 మంది విద్యార్థులు.. పీజీ ఎల్​సెట్​కు 8,469 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Ganesh Immersion: గణేశ్​ నిమజ్జనంపై గందరగోళం.. సుప్రీం తీర్పుపై ఆశాభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.